బాలింత మృతిపై విచారణకు కలెక్టర్ ఆదేశం!

బాలింత మృతిపై విచారణకు కలెక్టర్ ఆదేశం!

ప్రకాశం: మాతృ, శిశు మరణాలను నివారించడానికి ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో MDR సమావేశం జరిగింది. ఏప్రిల్, మే, జూన్ మాసాలలో జిల్లాలో సంభవించిన మాతృ, శిశు మరణాలపై కలెక్టర్ సమీక్షించారు. కాగా,  ఈ 3 నెలల కాలంలో ఒక బాలింత మృతి చెందింది.