కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తోంది: సవిత
AP: కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తోందని మంత్రి సవిత పేర్కొన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టును వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని అన్నారు. వైసీపీ హయాంలో కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడుపై కేసులు పెట్టలేదా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఎవరిపై అక్రమ కేసులు పెట్టలేదన్నారు.