తేజస్వి సూర్యకు భారీ మెజారిటీ

ప్రకాశం: బీజేపీ యువ సంచలనం తేజస్వి సూర్య సంచలన విజయం దిశగా సాగుతున్నారు. బెంగళూరు సౌత్ నుంచి పోటీ చేసిన ఆయన 2.50 లక్షల ఓట్ల మెజారిటీలో కొనసాగుతున్నారు. చిన్నవయసు నుంచే ఆయన RSSలో పని చేస్తున్నారు. 9 ఏళ్ల వయసులో పెయింటింగ్ వేయడం ద్వారా వచ్చిన డబ్బులు కార్గిల్ వీరుల కోసం డొనేట్ చేశారు.