కార్యకర్తలకు బీమా: ఎమ్మెల్యే మత్స్యలింగం

కార్యకర్తలకు బీమా: ఎమ్మెల్యే మత్స్యలింగం

ASR: పార్టీ కోసం శ్రమించే గ్రామ కమిటీ సభ్యులకు త్వరలో బీమా కల్పిస్తామని పెదబయలులో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. ఈ నెలాఖరులోగా అనుబంధ కమిటీల నియామకం పూర్తి చేసి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. 2029లో జగన్ మళ్ళీ సీఎం అవుతారని పరిశీలకులు సత్యారావు పేర్కొన్నారు.