మంత్రి నారాయణను కలిసిన వైద్య సిబ్బంది

మంత్రి నారాయణను కలిసిన వైద్య సిబ్బంది

నెల్లూరు: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను నెల్లూరు నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం వైద్య సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. వైద్య ఆరోగ్య శాఖ, సచివాలయ వ్యవస్థలో పలు క్యాడర్లకు పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉన్నత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వారికి తెలియజేశారు.