VIDEO: రేపటినుండి శ్రీ రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

VIDEO: రేపటినుండి శ్రీ రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

NLR: విడవలూరు పట్టణంలోని శ్రీ గంగా కామాక్షి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల రేపటి నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 10న అంకురార్పణ, 11 ధ్వజారోహణం, శేష వాహనం, 12న సింహ వాహనం, 19వ తేదీ కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.