VIDEO: టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ప్రకాశం: బేస్తవారిపేట పట్టణంలో ఇవాళ నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా సమిష్టిగా కృషి చేయాలని అన్నారు.