రేపు జిల్లాలో మందకృష్ణ మాదిగ పర్యటన

ADB: హైదరాబాద్‌లో నిర్వహించనున్న వేల గొంతులు.. లక్ష డబ్బులు కార్యక్రమంలో భాగంగా గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రానున్నట్లు జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మల్లేశ్ తెలిపారు. ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవనంలో సమావేశం నిర్వహించనున్నారు.