గ్రామాలను అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలువాలి: ఎమ్మెల్యే

గ్రామాలను అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలువాలి: ఎమ్మెల్యే

వనపర్తి జిల్లా కేంద్రంలో మొదటి, రెండవ విడత సర్పంచ్ ఎన్నికలలో గెలుపొందిన సవాయి గూడెం, మెంటేపల్లి, కాశింనగర్, చిమనగుంటపల్లి, తూర్పు తాండ, పెద్ద తాండ, నాచహళ్లి, ధత్తయపల్లి, పెద్దగూడెం, పామిరెడ్డి పల్లి కాంగ్రెస్ పార్టీ సర్పంచులను, ఉపసర్పంచులను, వార్డ్ మెంబర్లను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సన్మానించారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని వారికి సూచించారు.