VIDEO: బాధ్యతలు స్వీకరించిన నగర మేయర్ స్వామి

VIDEO: బాధ్యతలు స్వీకరించిన నగర మేయర్ స్వామి

PDPL: రామగుండం కార్పొరేషన్ నగర మేయర్‌గా మహంకాళి స్వామి గురువారం బాధ్యతలు స్వీకరించారు. కార్పొరేషన్ కార్యాలయంలో పూజలు చేసిన అనంతరం ఆయన శానిటేషన్‌కు సంబంధించిన ఫైల్‌ఫై మొదటి సంతకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే-ఏంఎస్ రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనుబాబు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.