VIDEO: కప్పర్ల పోచమ్మ ఆలయంలో చోరీ

VIDEO: కప్పర్ల పోచమ్మ ఆలయంలో చోరీ

ADB: తాంసి మండలంలోని కప్పర్ల పోచమ్మ ఆలయంలో చోరీ జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం కప్పర్ల పోచమ్మ అలయంలో హుండీ అమ్మ వారి విగ్రహాల వెనకాల ఉండగా తాళం ధ్వంసం చేసి అందులో ఉన్న నగదు ఎత్తికెళ్లినట్లు తెలిపారు. ఆదివారం గమనించిన స్థానికులు ఆలయ నిర్వాహకులకు సమాచారం అందించారు.