ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో డాన్స్ వేసిన జడ్పీ ఛైర్ పర్సన్ వెంకాయమ్మ
➢ కంభంలోని ఓ చికెన్ షాపులో నకిలీ వంద నోటు కలకలం
➢ పుల్లలచెరువు(మం)లో విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న టీడీపీ ఇంఛార్జ్ ఎరిక్షన్ బాబు
➢ ప్రకాశం జిల్లా AP టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులుగా శేఖర్ బాబు ఎన్నిక