'బీచ్ టూర్ కు సూపర్ లగ్జరీ బస్సులు'

NLG: మిర్యాలగూడ డిపో నుంచి బాపట్ల సూర్యలంక బీచ్, చీరాల బీచ్ టూర్‌లకు, 36 సీట్లు గల సూపర్ లగ్జరీ బస్‌లు ఏర్పాటు చేయనున్నట్లు డిపో మేనేజర్ రామ్మోహన్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఛార్జ్ పెద్దలకు రూ.800,పిల్లలకు రూ.500 ఉంటుందన్నారు. బస్ 24 న ఉ.4గం.లకు బయలుదేరి, రాత్రి 9 గం.లకు మిర్యాలగూడకు తిరిగి వస్తుందని చెప్పారు. వివరాలకు 92980 08888 సంప్రదించాలని కోరారు.