క్రీడల్లో ఆసక్తి ఉందా..? ఈ ఛాన్స్ మీ కోసమే..!

క్రీడల్లో ఆసక్తి ఉందా..? ఈ ఛాన్స్ మీ కోసమే..!

MDCL: కీసరలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ క్రీడా పోటీలు జరగనున్నాయి. క్రీడల శాఖ అధికారి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలల నుంచి వచ్చే స్టూడెంట్స్ టీంలకు FEB 13,14వ తేదీన, యూత్ జట్లకు 17, 18వ తేదీన కబడ్డీ, వాలీబాల్, ఖో ఖో నిర్వహిస్తారు. FEB 11న సా.5 గంటల వరకు కీసర ఎంఈఓ కార్యాలయంలో ఫ్రీగా పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 9441812050కు కాల్ చేయాలని సూచించారు.