భర్తను గొంతు నులిమి చంపిన భార్య
VKB: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఇంట్లోనే తన భర్త రవీందర్ నాయక్‌ను గొంతు నులిమి హతమార్చింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.