విమానాలు రద్దు.. ఆన్‌లైన్‌లో రిసెప్షన్

విమానాలు రద్దు.. ఆన్‌లైన్‌లో రిసెప్షన్

ఇండిగో విమాన సర్వీసుల రద్దు కొనసాగుతున్న వేళ ఓ టెకీ దంపతులకు వింత అనుభవం ఎదురైంది. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ దంపతులు రిసెప్షన్ వేడుకకు కర్ణాటక వెళ్లాల్సి ఉండగా.. విమానాలు రద్దవడంతో ఆన్‌లైన్‌లో రిసెప్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.