VIDEO: మామిడి తోటలో ఘర్షణ... యువకుడు మృతి
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం సదకుప్పం గ్రామ సమీపంలోని మామిడి తోటలో విషాద ఘటన చోటుచేసుకుంది. మందు స్ప్రే పనుల నిమిత్తం వెళ్లిన కూలీల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కే. మనోజ్ S/O సుబ్రహ్మణ్యం చికిత్స పొందుతూ మృతి చెందాడు