పిఠాపురంలో పీజీఆర్ఎస్.. 38 అర్జీలు స్వీకరణ

పిఠాపురంలో పీజీఆర్ఎస్.. 38 అర్జీలు స్వీకరణ

KKD: పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. ఎన్.వి. శివరామ్ ప్రసాద్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్యక్రమంలో మొత్తం 38 అర్జీలు అందాయని తెలిపారు. అర్జీలను సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరిస్తామని పేర్కొన్నారు.