గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల జోష్

గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల జోష్

ADB: జిల్లాలోని గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి నెలకొంది. నేటి నుంచి మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభంకానుండగా బరిలో నిలిచే అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. దీంతో జిల్లాలో మొత్తం 467 గ్రామపంచాయతీలు ఉండగా.. 3,822 వార్డులు ఉన్నాయి. ఈ ప్రక్రియ గురువారం ప్రారంభమై శనివారం రోజున ముగియనుంది.