ఇంటర్ పరీక్షలకు ఎంత మంది గైహాజరు అంటే..!
ఏలూరు: జిల్లా వ్యాప్తంగా గురువారం ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మ్యాథ్స్ బి, బయాలజీ , జువాలజీ 1 పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 56 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు పరీక్షల అధికారి యోహన్ తెలిపారు. పరీక్షలకు 6,985 మంది విద్యార్థులు హాజరై , వివిధ కారణాల వలన 666 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఎక్కడ మాస్ కాపీ జరగలేదన్నారు.