VIDEO: ట్రాఫిక్ విషయంలో సహకారం అందించాలి: CI
HNK: బాలసముద్రం కూరగాయల మార్కెట్ సమీపంలోని చిరు వ్యాపారులు ట్రాఫిక్ విషయంలో పూర్తి సహకారం అందించాలని కాజీపేట ట్రాఫిక్ CI సీతారెడ్డి కోరారు. పూలు, పండ్లు ఇతర వ్యాపారులు రోడ్డుపైన బల్లలు వేయకుండా షాపు లోపలే వేసుకోవాలని ఆయన సూచించారు. కాలనీ వాసులతోపాటు ఇతర అవసరాలకు వచ్చే వారి పట్ల మర్యాదగా మాట్లాడాలని ఆయన కోరారు.