CM చంద్రబాబుతో జీఆర్ఎంబీ ఛైర్మన్ భేటీ

CM చంద్రబాబుతో జీఆర్ఎంబీ ఛైర్మన్ భేటీ

AP: CM చంద్రబాబుతో జీఆర్ఎంబీ ఛైర్మన్ దోర్జే గ్యాంబా భేటీ అయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు పెద్దవాగు ప్రాజెక్టు సమస్యపై సమావేశంలో చర్చ జరిగింది. ఏపీలో చేపట్టిన జల సంరక్షణ, సమర్ధ నీటి నిర్వహణ చర్యలు, వరద జలాల సద్వినియోగం, నదుల అనుసంధానంపై దోర్జే గ్యాంబాకు సీఎం వివరించారు.