17 సెంటర్లలో యూరియా పంపిణీ

17 సెంటర్లలో యూరియా పంపిణీ

KMM: కూసుమంచి మండలంలో శుక్రవారం 17 సెంటర్లలో మూడో విడత యూరియా బస్తాలను పంపిణీ చేయనున్నట్లు ఏవో రామడుగు వాణి ఒక ప్రకటనలో తెలిపారు. కూసుమంచిలో 446 నుంచి 670 వరకు, చేగొమ్మలో 331 నుంచి 555 వరకు టోకెన్లు కలిగిన రైతులు మాత్రమే యూరియా సెంటర్‌కు రావాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి పంపిణీ ఉంటుందని, సకాలంలో వచ్చి యూరియా తీసుకోవాలని సూచించారు.