జేఎన్టీయూలో ఆకస్మిక తనిఖీలు

జేఎన్టీయూలో ఆకస్మిక తనిఖీలు

HYD: JNTU ఇంజినీరింగ్ కళాశాలలో రెక్టార్ డా. విజయ్‌కుమార్‌రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రిజిస్ట్రార్ డాక్టర్ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ డాక్టర్ జీవీ. నరసింహారెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. ఉదయం 9:30 గంటలకు తప్పనిసరిగా తరగతులు ప్రారంభించాలన్న ఆదేశాలు అమలవుతున్నాయా, లేదా అన్నది పరిశీలించారు.