జూబ్లీహిల్స్: రౌండ్ల వారీగా ఆధిక్యాలు

జూబ్లీహిల్స్: రౌండ్ల వారీగా ఆధిక్యాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో మొదటి 6 రౌండ్లలో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది.
* 1వ రౌండ్ మెజారిటీ: 47 ఓట్లు
* 2వ రౌండ్ మెజారిటీ: 2,947 ఓట్లు
* 3వ రౌండ్ మెజారిటీ: 3,100 ఓట్లు
* 4వ రౌండ్ మెజారిటీ: 3,100 ఓట్లు
* 5వ రౌండ్ మెజారిటీ: 3,178 ఓట్లు
* 6వ రౌండ్ మెజారిటీ: 2,938 ఓట్లు
> 6 రౌండ్లు కలిపి 15వేలకు పైగా ఓట్ల మెజారిటీ సాధించిన నవీన్ యాదవ్.