ఈ రాష్ట్రానికి ఏమైంది..?: బాలరాజు

HYD: అసలు ఈ రాష్ట్రానికి ఏమైందని..? BRS నాయకులు, మాజీ గోట్ అండ్ షీప్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యా శాఖ మంత్రి ఎక్కడ..? అని, రాష్ట్రంలో పట్ట పగలే దోపిడీలు, దొంగ తనాలు జరుగుతుంటే హోం మంత్రి ఎక్కడ..? అని ప్రశ్నించారు. పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు.