గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా ఈశ్వర రాజు వర్మ

గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా ఈశ్వర రాజు వర్మ

కోనసీమ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా మామిడికుదురు మండలం గోగన్నమఠం గ్రామానికి చెందిన భూపతి రాజు ఈశ్వరరాజు వర్మ నియమితులయ్యారు. అయినను నియమించినట్లు గురువారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన గతంలో జడ్పీటీసీ‌తో పాటు పలు పదవులు నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మను పలువురు నేతలు అభినందించారు.