VIDEO: వృధాగా పోతున్న త్రాగునీరు
కృష్ణా: గుడివాడ గెస్ట్ హౌస్ సమీపంలో త్రాగునీరు వృథాగా పోతున్న ఘటన శనివారం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన పైప్‌లైన్‌లో లీకేజీ కారణంగా రోజుకు పెద్ద మొత్తంలో త్రాగునీరు వృధాగా పోతుంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నాను.