ఉమ్మడి అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ ఇన్ఫోసిస్ సుధామూర్తిని మహిళా సాధికారత సదస్సులో కలిసిన ఎమ్మెల్యే సునీత
✦ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి సొంత మండలం ఎల్లనూరులో పర్యటించిన జేసీ ప్రభాకర్ రెడ్డి
✦ రేపు అనంతపురం టవర్ క్లాక్ వద్ద సేవ్ RDT మహాధర్నా
✦ పుట్టపర్తిలో చిల్డ్రన్ పార్క్ పనులను పరిశీలించిన మాజీమంత్రి పల్లె రఘునాథ రెడ్డి
✦ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పల్లె సింధురా రెడ్డి