గంపలగూడెం పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్

గంపలగూడెం పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్

NTR: పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని గంపలగూడెం పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ నిర్వహించినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులను సమకూర్చి పోలీసుల విధి విధానాలపై అవగాహన కల్పించారు. అదే విధంగా రివాల్వర్‌తో పాటు స్టేషన్‌లో వినియోగింపబడి రికార్డులపై అవగాహన కల్పించారు.