వృద్ధురాలి హత్య.. నిందితులు మేనల్లుళ్లే..!

వృద్ధురాలి హత్య.. నిందితులు మేనల్లుళ్లే..!

VZM: బంగారం కోసం వృద్ధరాలను చంపి చెరువులో పాతి పెట్టిన సంఘటన చీపురుపల్లి మండలం గొల్లపాలెంలో చోటు చేసుకుంది. గొల్లపాలెంకు చెందిన చిన్నప్పమ్మ వద్ద బంగారానికి ఆశపడి వరుసకు మేనల్లుళ్లు ఫిబ్రవరి 23న హత్యచేసి చెరువులో పాతిపెట్టారు. మృతురాలు అల్లుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేసి పాతి పెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు.