VIDEO: 'గిరిజనుల అభివృద్ధి కొరకే ఆది కర్మయోగి కార్యక్రమం'

VIDEO: 'గిరిజనుల అభివృద్ధి కొరకే ఆది కర్మయోగి కార్యక్రమం'

SKLM: గిరిజన ప్రాంతాల సత్వర అభివృద్ధి కొరకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆది కర్మయోగి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎంటీలు తెలిపారు. జిల్లా ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మంగళవారం 25 మంది బీఎంటీలకు 2వ రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు, అధికారులను భాగస్వామ్యం చేస్తూ అన్ని విభాగాల సమన్వయంతో గిరిజనులందరికి ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యమన్నారు.