రేపు వెంకమ్మగూడకు ఎమ్మెల్యే రాక

RR: షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండలం వెంకమ్మగూడ గ్రామ శివారులోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం సన్నిధానంలో రేపు దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశం నిర్వహించనున్నట్లు మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సతీష్ పాటిల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.