మార్చి 27న రోణంకి విగ్రహావిష్కరణ

మార్చి 27న రోణంకి విగ్రహావిష్కరణ

SKLM: బహూభాషా కోవిధులు, ఆదర్శనీయ అధ్యాపకులు, అనువాదకులు, నేషనల్ ఉపన్యాసకులు ఆచార్య రోణంకి అప్పలస్వామి విగ్రహాన్ని మార్చి 27న డా. బిఆర్ అంబేద్కర్ యూనివర్శిటీలో ఆవిష్కరించనున్నారు. ఆయన విగ్రహాన్ని వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య డాక్టర్ కే.ఆర్ రజిని ఆవిష్కరిస్తారు. అనంతరం శ్రీమతి చిగురుపల్లి చంద్రకళ స్మారక వేదిక వద్ద రోణంకి వర్ధంతి వేడుకలు నిర్వహించనున్నారు.