HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
✦ TG: కేసీఆర్‌కు కేటీఆరే పెద్ద గుదిబండ: రేవంత్
✦ అసెంబ్లీ ఎన్నికల్లోపు SLBC పూర్తి చేస్తాం: CM
✦ AP: శాంతి భద్రతలపై రాజీ ప్రసక్తే లేదు: చంద్రబాబు
✦ దేశీయ విమాన సర్వీసులకు ఛార్జీలు నిర్ణయించిన కేంద్రం
✦ సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా
✦ IND vs SA: ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా కోహ్లీ