VIDEO: బురదమాయంగా మారిన రాగిపాల రోడ్డు

WNP: మర్రికుంట దగ్గర రాగిపాల రోడ్డు వర్షపు నీటితో బురదమాయంగా మారింది. ఇళ్లల్లోకి వెళ్లేందుకు కాలనీవాసులు బురదలోనే నడవాల్సి వస్తుంది. సీసీరోడ్డు నిర్మించి, డ్రైనేజీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు, మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రాలు ఇచ్చిన స్పందించ లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య తీవ్రతను గమనించి పరిష్కరించాలని కాలనీ వాసులు కోరారు.