జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అడ్డూరి లక్ష్మణ్‌కు గణ స్వాగతం

జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అడ్డూరి లక్ష్మణ్‌కు గణ స్వాగతం

NLG: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ బుధవారం నల్గొండ జిల్లా కేంద్రానికి రాగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ క్యాంపు కార్యాలయంలో బోకే అందజేసి శాలువాతో ఘనంగా స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ ఉన్నారు.