కాంగ్రెస్‌తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: మోదీ

కాంగ్రెస్ పార్టీతో దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టుబెట్టే విషయంలో హస్తం పార్టీ భారత్ సైన్యానికి కాకుండా దాయది దేశం సైన్యానికి మద్దతిస్తోందని దుయ్యబట్టారు. పాక్ అబద్దాలు కాంగ్రెస్ అజెండాలుగా మారుతున్నాయని మండిపడ్డారు. ప్రస్తుతం అక్రమణదారులకు, దేశ వ్యతిరేకులకు ఆ పార్టీ రక్షణ కవచంగా మారిందని విమర్శించారు.