VIDEO: ప్రమాదం పొంచి ఉందన్నా.. పట్టించుకోరా..?

VIDEO: ప్రమాదం పొంచి ఉందన్నా.. పట్టించుకోరా..?

MDCL: ఉప్పల్ శ్రీనగర్ కాలనీలో మ్యాన్ హోల్ ప్రమాదం పొంచి ఉందని, భారీగా వాహనాల రద్దీ పెరిగిందని, దురదృష్టవశాత్తు వాహనదారులకు, పాదాచారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని గత వారం రోజుల నుంచి చెబుతున్నప్పటికీ, అధికారిక యంత్రాంగం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు సమస్య ఉందని చెబితే ఎందుకు స్పందించరూ..? అని ప్రశ్నిస్తున్నారు.