ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ కోసూరులోని నాలుగు దేవాలయాల్లో చోరీకి పాల్పడిన దుండగులు 
✦ బాడవలో మద్యం మత్తులో తల్లిని హత్య చేసిన కొడుకు
✦ శ్రీరామపాద క్షేత్రం ఘాట్‌లో ఉన్న కృష్ణవేణమ్మను తాకిన వరద నీరు   
✦ హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్‌లో సంతకాలు చేసిన మాజీ ఎమ్మెల్యే వంశీ