'సామాజిక సేవలో ప్రతి యువత ఉత్సాహంగా పనిచేయాలి'

'సామాజిక సేవలో ప్రతి యువత ఉత్సాహంగా పనిచేయాలి'

SDR: సామాజిక సేవలలో ప్రతి యువత ఉత్సాహంగా పనిచేయాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. హత్నూర మండలం షేర్ ఖాన్ పల్లి గ్రామానికి చెందిన కోటగళ్ల శివరామకృష్ణకు ఇటీవల హైదరాబాద్‌లోని సిటీ కల్చరల్ ఆడిటోరియంలో డాక్టరేట్ ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి శివరామకృష్ణను శాలువాతో కప్పి సత్కరించి అభినందించారు.