ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు
ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట, ఏదులాపురం రెవిన్యూ పరిధిలోని, 136వ సర్వే నెంబర్‌లోని, రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఖమ్మం రూరల్ తహసీల్దార్ రాంప్రసాద్ స్వాధీనం చేసుకున్నారు. భూమిలేని నిరుపేదలకు సాగు చేసుకునేందుకు గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన సాగు చేసుకోకపోవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.