పేకాట శిబిరంపై పోలీసుల దాడి

పేకాట శిబిరంపై పోలీసుల దాడి

GDWL: అయిజ మండలం బింగిదొడ్డి గ్రామ శివారులోని పేకాట శిబిరంపై గురువారం రాత్రి దాడి చేసినట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. విశ్వసనీయమైన సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లి దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వారి నుంచి రూ.12,200 నగదు, 7 మొబైల్స్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.