రోడ్లపై వ్యాపారాలు చేయొద్దని డీఎస్పీ హెచ్చరిక

రోడ్లపై వ్యాపారాలు చేయొద్దని డీఎస్పీ హెచ్చరిక

VKB: తాండూరు పట్టణంలో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ నిబంధనల అమలులో భాగంగా నిన్న పోలీసులు, మున్సిపల్ శాఖలు సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా DSP నర్సింగ్ యాదయ్య, మున్సిపల్ కమీషనర్ యాదగిరిలు వ్యాపారులకు అవగాహన కల్పిస్తూ కీలక సూచనలు చేశారు.