2కె రన్‌ను ప్రారభించిన DSP చెంచు బాబు

2కె రన్‌ను ప్రారభించిన DSP చెంచు బాబు

CTR: నాయుడుపేట సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి మరియు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం వారోత్సవాల ముగింపు కార్యక్రమాలను పురస్కరించుకొని 2కె రన్‌ను DSP చెంచు బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమం‌లో పురపాలక సంఘం కమిషనర్ ఫజులుల్లా, మండల విద్యాశాఖ అధికారి మునిరత్నం CIలు సంగమేశ్వరరావు, బాబి, SIలు నాగరాజు పాల్గొన్నారు.