శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ ఆదిత్యునికి పట్టు వస్తాలు సమర్పించిన మంత్రి అచ్చెన్నాయుడు
➢ రేపు జిల్లా పరిషత్ కార్యాలయంలో పీజీఆర్ఎస్: కలెక్టర్ స్వప్నిల్ దినకర్
➢ ఎన్టీఆర్ చూపిన మార్గమే మనకు స్ఫూర్తి: ఎమ్మెల్యే అశోక్ బాబు
➢ నాగావళి నది తీర ప్రాంతంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం