మున్సిపాలిటీ సమస్యలపై సీపీఐ నాయకులతో సమీక్ష సమావేశం

మున్సిపాలిటీ సమస్యలపై సీపీఐ నాయకులతో సమీక్ష సమావేశం

ATP: గుత్తి సీపీఐ పార్టీ కార్యాలయంలో ఇవాళ ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గోవిందు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపాలిటీలోని పలు సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. జిల్లా కేంద్రంలో డిసెంబర్ 10వ తారీఖున సీపీఐ 100 సంవత్సరాల వేడుకల్లో ప్రతి ఒక్క సీపీఐ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.