విషపురుగు కుట్టి బాలుడు మృతి

విషపురుగు కుట్టి బాలుడు మృతి

SDPT: యూసుఫ్‌ఖాన్‌పల్లికి  చెందిన సంధ్య, కుమార్‌ల ఏడాదిన్నర బాలుడు ఇంటి  ముందు ఆడుతుంగా, గుర్తుతెలియని విషపురుగు కుట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గజ్వేల్‌ ఆసుపత్రిలో మృతదేహానికి శవపరీక్షలు చేసి, రక్తం నమూనాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు.