'మా సమస్యలను పరిష్కరించండి'
NLR: బుచ్చిరెడ్డిపాళెం నగరంలో పలు సమస్యలపై నగర కమిషనర్ బాలకృష్ణకు, ఎస్డీపీఐ నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషాకు స్థానికులు వినతి పత్రం అందజేశారు. రోడ్డు ఇరువైపులా గడ్డి పెరగడంతో పాములు బెడదా ఎక్కువ అయిందని తెలిపారు. చెట్లకు విద్యుత్ తీగలు తగలడంతో విద్యుత్ సమస్యలు వస్తున్నాయన్నారు. వెంటనే అధికారలుద స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.