'కార్లలలో సన్ రూఫ్ వాడేటపుడు జాగ్రత్తలు వహించాలి'

'కార్లలలో సన్ రూఫ్ వాడేటపుడు జాగ్రత్తలు వహించాలి'

NRPT: కార్లలో సన్‌రూఫ్ వాడేటప్పుడు జాగ్రత్తలు వహించాలని. ముఖ్యంగా పిల్లలు సన్‌రూఫ్ వినియోగిస్తున్నప్పుడు నెమ్మదిగా డ్రైవ్ చేయాలని. ఇరుకైన రోడ్లలో సన్‌రూఫ్ వాడొద్దని, రోడ్లపై విద్యుత్ వైర్లు, గాలిపటం దారాలు వేలాడుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు.